హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యం వికటించిందంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన

BHPL: వైద్యం వికటించి ఆత్మకూరి కుమార్‌ (40) మృతి చెందాడంటూ కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి కాటారంలోని ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన కుమార్‌ పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రానికి తరలించగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.