హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్‌లో యూరియా బ్యాగుల బుకింగ్

SRPT: నడిగూడెం మండలం రామచంద్రాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇవాళ యూరియా బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయ అధికారి (MAO) మనసూర్ తెలిపారు.  ఉదయం 9 గంటల నుంచి 10 గంటలలోపు 444 యూరియా బ్యాగుల బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.