MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. కొత్తూరు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి, ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, నిందితులపై కేసులు నమోదు చేశారు.
తెలంగాణ
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత


