హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి ఎన్ఎస్ఆర్ కళ్యాణ వేదికలో ఛాంపియన్స్ కప్ 3.0 ఇన్విటేషనల్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026 పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఒకినావా స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ ఆఫ్ ఏపి ఛాంపియన్స్ కరాటే డోజో కనకారావు ఆశీస్సులతో నిర్వహించగా,పోటీలను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేశారు.