హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంటలకి బలైన వృద్ధుడు

శ్రీకాకుళం వాంబే కాలనీలో మద్యం మత్తులో సిగరెట్ వెలిగించి బొంతపై పెట్టి నిద్రపోవడంతో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమణ అనే వృద్ధుడు మృతి చెందగా, ఇంట్లోని ద్విచక్ర వాహనం దగ్ధమైంది. తల్లిదండ్రుల మరణం, ఒంటరి జీవితంతో బాధితుడు వ్యసనాలకు బానిసైనట్లు సమాచారం.