JN: విశ్వనాథపురం గ్రామ దళిత మహిళా సర్పంచి గుర్రపు యాదమ్మపై దాడిని మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ ఖండించారు. ఆదివారం నాయకులతో కలిసి సర్పంచ్‌ను పరామర్శించారు. కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సమాజంలో ఉన్నామో తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఫాతికుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
దళిత మహిళా సర్పంచ్‌పై దాడి హేయం


