హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిరసన

SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన మహిళలు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిరసన తెలిపారు. గ్రామంలో అర్హత ఉన్నప్పటికీ ఇళ్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నామని,2 విడతలోనైనా అర్హులైన తమకు ఇళ్లు మంజూరు చేయాలన్నరు. తహశీల్దార్, అధికారులు స్పందించి అర్హులకు ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవలన్నారు.