హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఎమ్మెల్యే జీఎంఆర్ పర్యటన

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సోమవారం చిన్నచింతకుంట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు ZPHS పాఠశాలలో ప్రభుత్వ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తారు. అనంతరం ఉంద్యాల గ్రామంలో పాఠశాల అదనపు గదులను ప్రారంభిస్తారు. అలాగే హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.