WGL: ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు తీసుకుని, తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్‌ను ఎనుమాముల పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పైడిపల్లికి చెందిన వడ్డ మానుకోట తిరుపతి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చంద్రకళ కుటుంబ సభ్యుల నుంచి రూ.6 లక్షలు తీసుకున్నట్లు సీఐ సురేశ్ తెలిపారు. బాధితులను దుర్భాషలాడి, బెదిరించడంతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఉద్యోగాల పేరుతో మోసం.. రౌడీషీటర్ అరెస్ట్


