KMR: బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో చెరువులో దూకి దేవ్‌సోత్ మారోని (55) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు వైద్యం చేయించినా నయం కాకపోవడం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
బిక్కనూర్ మండలంలో మహిళ ఆత్మహత్య


