BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో ఎమ్మెల్యే మాలకొండయ్య ఆదివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాపట్ల టీడీపీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, వ్యూహాలపై క్షేత్రస్థాయి నేతలతో చర్చించి, పలు దిశా-నిర్దేశాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో ఎమ్మెల్యే సమావేశం


