NLG:పెద్దవూర మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే భగత్ ఆదివారం సమావేశమయ్యారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ ఓటును నవంబర్ 6లోపు ఓటరుగా నమోదు చేయించాలని ఆయన సూచించారు..
తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం


