MNCL: బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీలో పేకాట స్తావరంపై టాస్క్‌ఫోర్స్ ACP శ్రీనివాస్ ఆధ్వర్యంలో SI రమేష్ ఆదివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.10,480 నగదు, 7 మొబైల్ ఫోన్లు, ఒక హీరో హోండా CD 100 ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
పేకాట స్తావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురి అరెస్ట్


