NLG: జిల్లాలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో పర్యటించిన ఆయన, రైతులతో కలిసి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. సాగునీరు విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, అధికారులు స్పందించి చివరి పాటి వరకు నీరందించాలని కోరారు.
తెలంగాణ
'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'


