హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

ASF: పెంచికల్ పేట్ మండలం పెద్దవాగు వంతెన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 3.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్సై అనిల్ కుమార్ వివరాల ప్రకారం.. దహెగాం నుంచి సరసాల వైపు ఆటోలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.