NLG: నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదరెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు


