హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప–రేణిగుంట రహదారి పనులకు వేగం

KDP: కడప–రేణిగుంట గ్రీ న్‌ఫీల్డ్ రహదారి పనులు రూ.2,314 కోట్లతో వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 74 అండర్‌పాస్‌లు దాదాపు పూర్తికాగా, చెయ్యేరు వంతెన పనులు 40 శాతం పూర్తయ్యాయి. రహదారి అందుబాటులోకి వస్తే ఉద్యాన పంటల రవాణా మరింత సులభతరం కానుంది.