NRML: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వేదికను మార్చినట్లు MPDO పుష్పలత తెలిపారు. ఇప్పటివరకు రైతు వేదికలో కొనసాగిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి MPDO కార్యాలయానికి మార్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రతి MPDO కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.
తెలంగాణ
నర్సాపూర్ (జి) మండల ప్రజావాణి వేదిక మార్పు


