PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక మహిళలకు డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండగ కానుకగా ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
రామగుండంలో ఇందిరమ్మ చీరల పంపిణీ


