MDK: ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు ఇవాళ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్లు MLA కార్యాలయం తెలిపింది. ఉదయం మెదక్‌లో బట్టల షోరూం, రేఖ సంఘం సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్, ఆర్.వెంకటాపూర్‌లలో మహిళా సమాఖ్య, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తారు.
తెలంగాణ
నేడు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే


