హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 6న షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద రణభేరి

JGL: ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనుప్‌రావు కోరారు. షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద జరిగే కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్‌ హాజరవుతారని తెలిపారు.