SRPT: హుజూర్ నగర్ పట్టణంలో నిర్వహించిన స్నేహపూర్వక క్రీడా పోటీల్లో న్యాయవాదులు, పోలీసులు, జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకురావడం, అభినందనీయమని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పరస్పర స్నేహ భావాన్ని పెంచేందుకు దోహదపడతాయన్నారు.క్రీడా పోటీల్లో గెలుపొందిన వారిని మున్సిపల్ చైర్మన్ అభినందించారు.
తెలంగాణ
'స్నేహపూర్వక పోటీలు నిర్వహించడం అభినందనీయం'


