SDPT: హుస్నాబాద్ బీజేపీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా గుగులోతు విజయదేవి ఎంపికయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచనల మేరకు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ రవినాయక్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన విజయదేవి, గిరిజనుల అభివృద్ధికి శ్రమిస్తానన్నారు.
తెలంగాణ
గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తా: విజయదేవి


