KNR: ఎస్సీ గ్రూప్-3 రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాల మహానాడు కరీంనగర్ జిల్లా కార్యదర్శి చిరంజీవి కోరారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన మాల కులస్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్-3లో తొలి రోస్టర్ పాయింట్‌ను 22వ స్థానంలో కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎస్సీ రోస్టర్ కేటాయింపుపై అభ్యంతరం..!


