KMM: అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ ప్రతినిధుల మహాసభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ఆదివారం నేలకొండపల్లి ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బాలస్వామి, మండల అధ్యక్షుడు హనుమంతురావు, సుందర్పాల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 6న జాతీయ ప్రతినిధుల మహాసభ


