హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిటీ కేబుల్‌ ఆపరేటర్ల నూతన కమిటీ ఎన్నిక

KNR: జమ్మికుంటలో నిర్వహించిన సమావేశంలో ఇల్లందకుంట, వీణవంక, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన సిటీ కేబుల్‌ టీవీ ఆపరేటర్లు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా రామ్‌ స్వరన్‌రెడ్డి, అధ్యక్షుడిగా చుంచు వీరేశం, కార్యదర్శిగా దూలం అంజయ్యగౌడ్‌, ఉపాధ్యక్షుడిగా సునీల్‌రెడ్డి, కోశాధికారిగా గొర్రె మహేందర్‌ ఎన్నికయ్యారు.