ASR: మంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రేవళ్ళు-బంధమామిళ్లి రహదారిపై ఆదివారం రాత్రి మంప ఎస్సై శ్రీనివాస్ డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలను ఆపి, పత్రాలను పరిశీలించి ధ్రువీకరించారు. వాహనాల వివరాలు, ధ్రువపత్రాలు తనిఖీ చేస్తూ భద్రతపై దృష్టి సారించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కార్యకలాపాల నియంత్రణలో భాగంగా తనిఖీలు చేపట్టామని ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద వాహనాల తనిఖీ


