SRD: బ్యాంకులతో ముడిపెట్టకుండా బీసీ యువతకు వెంటనే కార్పొరేషన్ రుణాలు అందజేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రుణాలు మంజూరు కాక యువత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుంటే ఆందోళన: ప్రభుగౌడ్


