హైదరాబాద్: 28°C
తెలంగాణ

GHMC స్టాండింగ్ కమిటీ కీలక ప్రతిపాదనలకు ఆమోదం

HYD: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిన్న స్టాండింగ్ కమిటీ 8వ సమావేశం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్, కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి, క్రీడా సౌకర్యాలు, పార్కులు, పారిశుద్ధ్యం, పౌర మౌలిక వసతులకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు.