హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు మెంబర్స్ ఫోరం అధ్యక్షుడిగా సంధిల కృష్ణ

MDK: నర్సాపూర్ మండల వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీ ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షురాలు నాగవల్లి జ్యోతి ఆదేశాలతో, జిల్లా ఇన్‌‌ఛార్జ్ అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఎన్నిక నిర్వహించారు. ఫోరం మండల అధ్యక్షుడిగా సంధిల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రమావత్ సక్రునాయక్, ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ గౌడ్, ఎండీ సలామ్‌లు ఎన్నికయ్యారు. నూతన బాధ్యులను సభ్యులు అభినందించారు.