RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు MLA కార్యాలయం తెలిపింది. ఉ.10 గంటలకు పోల్కంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మధ్యాహ్నం 12 గంటలకు శాస్త్ర గార్డెన్స్‌లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 1 గంటకు తొర్రూరులో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ
నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే


