PLD: నరసరావుపేట మండలం లింగం గుంట్ల శంకర్ భారతి పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 8వ తరగతి విద్యార్థులకు ఉచిత NMMS కోచింగ్‌ను ఆ సంస్థ నరసరావుపేట శాఖ ఛైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు ప్రారంభించారు. సుమారు 230 మంది విద్యార్థులు హాజరయ్యారు. 10 రోజుల పాటు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
230 మంది విద్యార్థులకు NMMS ఉచిత కోచింగ్


