VKB: దసరా పండుగ కానుకగా జిల్లాలో కొత్త సామాజిక పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అర్హుల జాబితాను సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కొత్త డిజైన్లతో బతుకమ్మ చీరల పంపిణీ, జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కిట్ పథకాన్ని దసరా నుంచే అందుబాటులోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు.
తెలంగాణ
దసరా నుంచి కొత్త పింఛన్లు.. పండుగ కానుకకు కసరత్తు!


