HNK: 11కేవీ లైన్లలో పనుల కారణంగా రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు DEE జి.సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 9-11 వరకు టీచర్స్, బ్యాంక్, చైతన్యపురి కాలనీలు, 10.30-12.30 వరకు బాలసముద్రం, ఏకశిలాపార్క్, హరిథ హోటల్ ప్రాంతాల్లో, మధ్యాహ్నం 3.30-5.30 వరకు కాటకం వాడ, టీచర్స్ కాలనీ ఫేజ్-2, విజయపాల్ లో సరఫరా ఉండదని తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


