భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్, హాకీ సెమీఫైనల్ మ్యాచ్‌లకు ఆసియా క్రీడల చరిత్రలోనే సరికొత్త రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. ఈ విషయాన్ని 'ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా' (OCA) వెల్లడించింది. ఈ రెండు హైవోల్టేజ్ మ్యాచ్‌లు రికార్డు స్థాయి వీక్షణలను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించినట్లు ఓసీఏ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్ పేర్కొన్నారు.
క్రీడలు
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సరికొత్త రికార్డ్


