పాకిస్తాన్‌తో ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాక, పాక్ ఆటగాడు సైమ్ అయూబ్ చిన్న పిల్లాడిలా సైగలు చేస్తూ అవమానించాడు. దీనిపై సోషల్ మీడియాలో అయూబ్‌పై తీవ్ర ట్రోలింగ్ నడిచింది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ స్పందిస్తూ.. సైమ్ అయూబ్ చర్యలను తీవ్రంగా ఖండించాడు. ఇలాంటి పనికిమాలిన పనులు మాని, ప్రదర్శనపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికాడు
క్రీడలు
సైమ్ అయూబ్ తీరుపై సర్వత్రా విమర్శలు


