హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్‌గా డాక్టర్ అల్లం అప్పయ్య

MLG: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా నూతన పాలకమండలి ఎన్నికలు ఆదివారం పూర్తయ్యాయి. 2026–2029 పదవీకాలానికి జిల్లా ఛైర్మన్‌గా డాక్టర్ అల్లం అప్పయ్య, వైస్ ఛైర్మన్‌గా గంగిశెట్టి శ్రీనివాస్, ట్రెజరర్‌గా శిరుప సతీష్ కుమార్ ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ ఎ. ధర్మా నాయక్ ప్రకటించారు. రాష్ట్ర పాలకమండలి సభ్యుడిగా కొత్తపల్లి ప్రసాదరావు ఎన్నికయ్యారు.