KNR: ఆరోగ్యవంతమైన TG నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ఖేలో తెలంగాణ బంధన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆయన, వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. రోజూ కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, యోగా లేదా క్రీడలకు కేటాయించాలని కోరారు.
తెలంగాణ
'తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి'


