W.G: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జి.వెంకటరావు తెలిపారు. తణుకు మాంటిసోరి స్కూల్ ఆవరణలో సబ్ జూనియర్ బాలురు, బాలికల విభాగాల్లో ఈ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి గల వారు 949133906, 9493344969 నం.లను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తణుకులో కబడ్డీ ఎంపిక పోటీలు.. తేదీ ఇదే..!


