ATP: ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఇవాళ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా సంభాషించారు. అనంతరం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై లోతుగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే అమిలినేనిని కలిసిన ప్రభుత్వ విప్


