KDP: బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.3.25 లక్షల విలువైన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరుకు చెందిన కరణం కుమార్(35)ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద బంగారు ఉంగరాలు, వెండి వస్తువులు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఏపీ, తెలంగాణలో 30కిపైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేలు రూరల్ పోలీసుల ఘనత.. అంతర్ జిల్లా దొంగ అరెస్ట్


