SRD: సదాశివపేట పట్టణంలోనిగురునగర్ కాలనీలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. శ్రీ భవాని మాత ఆలయంలోకి చొరబడిన ఓ దొంగ తొలుత అమ్మవారిని దర్శించుకుని, నుదుటిన బొట్టు పెట్టుకుని మరీ హుండీ వద్దకు వెళ్లాడు. అనంతరం హుండీని పగలగొట్టి నగదు అపహరించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేయాలని కాలనీ ప్రజలకు పోలీసులను కోరుతున్నారు.
తెలంగాణ
వరుస దొంగతనాల కలకలం


