సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు ప్రతి 15 నిమిషాలకు బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వి.సునీత తెలిపారు. నల్లగొండ ఆర్ఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల్లో ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. శ్రీశైలానికి సూర్యాపేట నుంచి ఉదయం 6:50, 9:30 గంటలకు, తిరుగు ప్రయాణంలో శ్రీశైలం నుంచి ఉదయం 4:30, మధ్యాహ్నం 3:00 గంటలకు బస్సులుంటాయన్నారు.
తెలంగాణ
ప్రతి 15 నిమిషాలకుసూర్యాపేట-హైదరాబాద్ బస్సులు: డీఎం


