SRPT : అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తూ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తోందని మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి అన్నారు. 5వ వార్డు నరసయ్యగూడెంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


