హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలనీ రక్షణకు సీసీ కెమెరాలు కీలకం: ఎమ్మెల్యే

MDCL: సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ విజయదుర్గ కాలనీలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాదయాత్ర నిర్వహించారు. కాలనీలో వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లతో కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పోలీసులతో కలిసి పనిచేయాలని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు సూచించారు.