హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రులు ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం

NRML: కృష్ణ మండలం ముడుమల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించారు. మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నల్ల నర్సప్ప, రాఘవేందర్, జావిద్ పాల్గొన్నారు.