హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నారాయణకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వాగతం

KDP: ప్రొద్దుటూరులో ఈ నెల 5న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పట్టణానికి వచ్చిన మంత్రి నారాయణకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి, మాజీ జడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.