BDK: పాల్వంచ (M) న్యూ పాల్వంచ కేఎస్పీ రోడ్డులోని హోటల్ వెంకటేశ్వర సమీపంలో ఆదివారం ఆటో, కారు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
KSP రోడ్డులో రోడ్డు ప్రమాదం


