హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉచిత శిక్షణ కార్యక్రమం

SRPT: రాబోయే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థులకు వసతితో కూడిన ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కోదాడ-హుజూర్ నగర్ నుండి 200 మందికి, సూర్యాపేట-తుంగతుర్తి నుండి 200 మందికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోచింగ్ ఇవ్వనున్నమని ఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు.