BPT: గతంలో సూపర్‌స్టార్ కృష్ణ బుర్రిపాలెం గ్రామానికి హీరోగా ఉంటే.. ఇప్పుడు రాజకీయాల్లో పెమ్మసాని చంద్రశేఖర్ హీరోగా ఉన్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. బుర్రిపాలెం సభలో మాట్లాడుతూ కృష్ణా డెల్టా సస్యశ్యామలంగా ఉందంటే సీఎం చంద్రబాబు కృషేనన్నారు. పేదల కోసం 3 లక్షల ఇళ్ల నిర్మాణం గొప్ప విషయమన్నారు. సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుర్రిపాలెం రాజకీయ హీరో పెమ్మసాని: ఎమ్మెల్సీ ఆలపాటి


